మనస్సు నవ్వింది
మనస్సు ఒక క్షణం నవ్వింది
ఆ క్షణం కూడా నవ్వింది
తోటి క్షణాలు అసూయ చెందాయి
గాలి, పువ్వు పరిమళాన్ని గ్రహించినట్లు
ఆ క్షణం ఆ మనఃస్మితాన్ని తోటిక్షణాలకు అందజేయాలనిప్రయత్నించింది
యుద్దం చేసింది ఓడిపోయింది
ఆ నవ్వు మనః పొరల మధ్యనే సమాధి అయ్యింది
'ఆ క్షణం' క్షణాల మధ్య ఎక్కడో తప్పిపొయింది
తన సంతకం మాత్రం దొరికింది.

5 కామెంట్‌లు:
Please Change ur title to "Kshanam Navvindi"..that looks more appropriate...
Ramakrishna garu mee blog chusanu some are very interesting..especially two friends and butterfly..but ur recent blog Manasu navvindi..The anology in the 3rd and 4th line needs to be changed a bit..
Swathi...
nice that ur going with ur poetry too..
sunitha
Hi Ramki,
This is the first time I have been to ur blog. I am being much impressed by ur poem " manassu navvindi". Really Superb Ramki.
Bhupal
చదివిన వెంటనే మనసు ఒక క్షణం ఆర్ధ్రం ఐంది.
ఇది కవిత కంటె "పొట్టికధ" అంటే బావుంటుందేమో.
కధనం బావుంది. ముగింపు superb.
-కిరణ్ కముజు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్