ఆ వర్షపు బిందువును నేనే
ఛిగురాకు కొన నుండి జారె
వర్షపు బిందువు
ఏంతొ భారంగ సెలవు తీసుకుంటుంది
ఇంతలొనె తనను అందుకోబొయె
ఇసుక రెణువును చూసి
మురిసు చేయి జాస్తుంది
ఆ వర్షపు బిందువును నేనే
నీవు నాతొ పంచుకున్న ఙాపకాలు ఎన్నొ
ఓక ఙాపకం నుండి ఇంకొక ఙాపకం కి
నెను ఒలలడె టప్పుడు
ఆ వర్షపు బిందువును నెనె

0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి [Atom]
ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది:
లింక్‌ను సృష్టించు
<< హోమ్