ఆ వర్షపు బిందువును నేనే
ఛిగురాకు కొన నుండి జారె
వర్షపు బిందువు
ఏంతొ భారంగ సెలవు తీసుకుంటుంది
ఇంతలొనె తనను అందుకోబొయె
ఇసుక రెణువును చూసి
మురిసు చేయి జాస్తుంది
ఆ వర్షపు బిందువును నేనే
నీవు నాతొ పంచుకున్న ఙాపకాలు ఎన్నొ
ఓక ఙాపకం నుండి ఇంకొక ఙాపకం కి
నెను ఒలలడె టప్పుడు
ఆ వర్షపు బిందువును నెనె
